Surprise Me!

Tesla Model Y India Price Shocks Everyone | Elon Musk Disappoints Indian Buyers | Oneindia Telugu

2025-07-16 27 Dailymotion

Tesla Model Y - భారతదేశం ప్రజలు ఇప్పుడు ఈవీ కార్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రజల్లో పెరుగుతున్న పరిజ్ఞానం, చట్టాలలో వస్తున్న మార్పులు వల్ల, ఇప్పుడు చాలా మంది పర్యావరణ హితమైన గ్రీన్ మొబిలిటీ వైపు మళ్లాలని యత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అమెరికా దిగ్గజం టెస్లా తన లేటెస్ట్ మోడల్ వై ఈవీ కారును భారత మార్కెట్ లోకి పరిచయం చేసింది. అయితే దీని ధర మాత్రం టెస్లా కారు కొనుగోలు చేయాలనుకునే వారిని నిరాశపరిచిందని చెప్పుకోవచ్చు.


Indian Tesla fans are disappointed! After years of waiting, Tesla finally launches the Model Y in India… but at a starting price of ₹59.89 lakh and going up to ₹67.89 lakh. For most Indians, this is out of reach. What went wrong?

Here’s what we cover in this video:

Tesla’s Model Y India price – higher than expected
Why Tesla EVs cost double in India vs. USA
CBU import taxes, no local manufacturing
Elon Musk’s India entry strategy: Just luxury?
No real plans for affordable models yet
Netizens react with memes and frustration

👉 Tesla was the dream. But at this price point, it’s only for the elite. Will things change? Or is Tesla just here to test the waters?

📍 Mumbai showroom open | Deliveries from Q3 2025
📉 Is this the future of EVs in India?


#Tesla #TeslaEVPrice #TeslaInia #TeslaDisappointment #ModelYTooExpensive #TeslaIndia #ElonMuskFailsIndia #EVForRich #TeslaPriceShocker #ModelYIndia #TeslaLetdown #CBUTaxIndia #NoAffordableEV


Also Read

ఇండియా లోకి ఎలాన్ మస్క్ "టెస్లా".. తొలి షోరూమ్ అక్కడే ? :: https://telugu.oneindia.com/news/business/elon-musks-tesla-to-start-first-showroom-in-india-443281.html?ref=DMDesc

నాలుగో `గ్రోక్ కృష్ణుడు`- అనకాపల్లి నుంచి అంతరిక్షం దాకా ఏదైనా అడగొచ్చు :: https://telugu.oneindia.com/artificial-intelligence/elon-musks-ai-chatbot-grok-4-launched-442905.html?ref=DMDesc

ఎలాన్ మస్క్ కు బిగ్ షాక్ లు..'గ్రోక్' బ్యాన్..'ఎక్స్' సీఈఓ రాజీనామా.. :: https://telugu.oneindia.com/news/international/elon-musk-faces-double-blow-grok-banned-in-turkey-linda-yaccarino-resigns-as-x-ceo-442871.html?ref=DMDesc